Browsing Category

Traditions

Traditions

కనకాభిషేకము

Telugu Tradition : Kanakabhishekam - కనకాభిషేకము : మనుమడు తన కొడుకును మనవ సంతానము చేత అభిషేకము ఒకరి తరువాత ఒకరు అభిషేకము ఎత్తుకుని ముందుగా ముది చేయిస్తారు. మిగిలిన వారందరూ చేయుదురు.
Read more...

జానపదుల వివాహంలో కొన్ని ఘట్టాలు

Telugu Folk Wedding Tradition : Some Moments in a Folk Wedding - జానపదుల వివాహంలో కొన్ని ఘట్టాలు : పెళ్ళిలో ప్రధానమైనవి గంటెపుస్తెలు. స్త్రీకి వివాహం అయినది అనడానికి ప్రధాన సాక్ష్యం. పెళ్ళిలో ఈ ఘట్టాన్ని మాంగళ్యధారణ అంటారు. దీనిని చాలా…
Read more...

పంచాంగ శ్రవణం

Telugu Festival Tradition : Panchanga Sravanam (Ugadi) - పంచాంగ శ్రవణం : తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పర్వదినం నాడు పంచాంగ శ్రవణానికి వెళ్లడం తెలుగువారి సంప్రదాయం.
Read more...

నమస్కారము

Telugu Tradition : Namaskaram - నమస్కారము : ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని…
Read more...

ప్రదక్షణము

Telugu Hindu Tradition : Pradakshana - ప్రదక్షణము : ప్రదక్షిణము లేదా పరిక్రమము అనే పదానికి అర్ధం తిరగడం. హిందు వులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణ ములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట, దేవునినే ధ్యానిం చుట అనేవి…
Read more...

ముత్తయిదువకు బొట్టు పెట్టడం

Telugu Traditional Event : Muttayiduvuku Bottu Pettadam - ముత్తయిదువకు బొట్టు పెట్టడం : ముతైదువలెవరైనా తమ ఇంటికి వస్తే వెళ్లేటప్పుడు పుణ్యస్త్రీ అయిన ఆ ఇంటామె కుంకుమతో తాను ముందు బొట్టు పెట్టుకొని తరువాత ఆమెకు “దీర్ఘ సుమంగళీ భవ” అని బొట్టు…
Read more...

మంగళ హారతులు

Telugu Tradition : Mangala Harathulu - మంగళ హారతులు : ఈ మంగళం పాడటం అంటే కథ చెప్పడం పూర్తయిందనే సంకేతంతో పాటు విన్నవారికి శుభం కలగాలని పలికే పలుకులు. అంతేకాదు, దేవతానుగ్రహంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తోంది కాబట్టి సృష్టి స్థితి లయకారులకు…
Read more...

హారతి

Telugu Traditions : Harathi - హారతి : మంగళ హారతి హిందూ సంప్రదాయ దేవతార్చనలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి దేవత యొక్క పూజ పూర్తయిన తరువాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు. సాధారణంగా ఈ హారతి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారు ఆయా దేవతల మంగళ హారతి…
Read more...

దీపం పెట్టడం

Telugu Tradition : Deeparadhana - దీపం పెట్టడం : దీపం పెట్టడం మన హిందూ సంప్రదాయంలో చాలా విశిష్ట స్థానాన్ని పొందినది. రోజు శుచిగా స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని దేవుని ఎదుట నిలిచి నేతితో కాని నూనెతో కాని దీపాన్ని వెలిగిస్తారు.
Read more...

కాళ్ళకి పారాణి

Telugu Marriage Tradition : Parani - కాళ్ళకి పారాణి : కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం తెలుగువారి ముంగిళ్ళలో ఎంతో…
Read more...

పట్టు వస్త్రములు ధరించుట

Telugu Traditional wear : Pattu Vastralu - పట్టు వస్త్రములు ధరించుట : హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా పట్టు వస్త్రధారణ ఆడవారు, మగవారు కూడా ధరించాలి. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది.
Read more...

మామిడి తోరణాలు

Telugu Tradition : Mamidi thoranam - మామిడి తోరణాలు : హిందూ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాలు జరుపుకునే టప్పుడు ఇంటికి తోరణాలు కట్టడం ఆనవాయితి. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు…
Read more...

పూర్ణ కుంభం

Telugu Traditions : Purnakumbham - పూర్ణ కుంభం : పూర్ణ కుంభం (నిండు కుండ) అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడి ఉండి, పైభాగాన 'టెంకాయ' (కొబ్బరి కాయ)ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంక…
Read more...

వన భోజనాలు

Telugu Traditional Events : Vanabhojanalu - వన భోజనాలు : కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా…
Read more...

గుడుగుడు గుంజం

Telugu Traditional Game : Gudu Gudu Gunjam - గుడుగుడు గుంజం : బాలబాలికలు ఎంతో ఇష్టంగా ఆడుకునే ఆట. పిల్లలందరూ సాయంత్రంవేళ ఒక చోట కూర్చొని రెండు చేతుల పిడికిళ్ళు బిగించి ఒకరి పిడికిలి మీద మరొకరి పిడికిలి ఉంచాలి. ఆటలో పెద్దగా ఉండే ఒకరు…
Read more...

అష్టా చెమ్మా

Telugu Traditional Game : Ashta Chamma - అష్టా చెమ్మా : అష్టాచెమ్మా ఆటను నేడు కూడా చిన్నా పెద్దా, ఆడామగా అనే తారతమ్యం లేకుండా గవ్వలతోను, చింత పిక్కలతోను సరదాగా ఆడుకుంటారు. ఈ ఆటకు నాలుగు గవ్వ లను ఉపయోగిస్తారు. వీటిని పందెపు గవ్వలంటారు.…
Read more...

కర్రా బిల్లా ( చిల్లగర్ర ఆట )

Telugu Traditional Games : Karra Billa (Chillagarra game) - కర్రా బిల్లా ( చిల్లగర్ర ఆట ) : ఈ ఆట గోణి బిళ్ళ, గూటి బిళ్ళ, బిళ్ళ కర్ర, చిల్లంగోడు, కోడింబిళ్ళ, చిల్లగాల, బిల్లంగోడు అనే రకరకాల పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర…
Read more...

గోళీలాట

Telugu Traditional Game : Golilata Game - గోళీలాట : గోళీలాట పిండికాయ, రాతి పింజా, సీసము, బొండు మొదలగునవి గోళీలలో రకములు. ఆటలలో కంచాలాట, బర్రాట, పెద బర్రాటలు కొన్ని రకములు కలవు. బరాట యందు కాయ పెచ్చుచచ్చును బట్టి ఆడుచుందురు.
Read more...

బొంగరాలాట

Telugu Traditional Games : Bongaralata - బొంగరాలాట : కర్రతో చేయబడ్డ బొంగరాలు ఇప్పటికీ తిరునాళ్ళు మొదలైన చోట్ల అమ్ముతుంటారు. బొంగరం గుండ్రంగా, తల భాగం పెద్దదిగా (గోపురం పోలిగ్గా), మధ్య భాగం మూడు నాలుగు మెట్లుగా తగ్గుకుంటూ వచ్చి, కింద చిన్న…
Read more...

గుజ్జన గూళ్ళు

Telugu Traditional Games : Gujjana Gullu - గుజ్జన గూళ్ళు : ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును.
Read more...

ఒంగు దూకుళ్ళు

Telugu Traditional Games : Ongu Dookullu - ఒంగు దూకుళ్ళు : ఒకరు కూర్చొని ఒక కాలు చాపుతారు. మిగిలిన వాళ్లు దానిపై నుంచి దాటాలి. తరవాత ఆ కాలి బొటన వ్రేళ్లుపై రెండవ కాలి మడమ పెడతారు. అది దాటినా తరవాత కుడి చేయి వ్రేళ్లు చాపి దానిపై పెడతాడు.…
Read more...

అప్పడపడ తాండ్ర

Telugu Traditional Games : Appadappada Tandra - అప్పడపడ తాండ్ర : దీన్ని ఆడటానికి కొందరు పిల్లలు వలయా కారంగా కూర్చుంటారు. వాళ్లలో ఒకరు నేలమీద అరచేతిని ఆనించి పెడతారు. దాని మీద మరొకరు తమ అరచేతిని ఉంచు తారు. అలా అందరూ ఒకరి చేతిమీ దొకరు పెట్టిన…
Read more...

అవ్వా – అప్పచ్చా

Telugu Traditional Games : Avva - Appachcha - అవ్వా - అప్పచ్చా - “అవ్వా - అప్పచ్చా” చాలా తమాషా అయిన ఆట. ఇద్దరు పిల్లలు కుడి ఎడమ చేతులు ఒకరి భుజాలు మీద ఒకరు వేసుకొని, రెండో చేతి వేళ్ళను కలిపి పట్టుకొని మొత్తం మిద చేతులను కుర్చీలా అమర్చుతారు.…
Read more...

కుచ కుచ పుల్లలు

Telugu Traditional Games : Kucha Kucha Pullas - కుచ కుచ పుల్లలు : ఇసుకలో చేతులు కదిలిస్తూ చేతిలో ఉన్న పుల్లను అందులో దాచాలి. ఆ పుల్లను ఎక్కడ దాచి ఉంటామో ఎదుటి పిల్లవాడు చెప్పగలగాలి. ఇసుకలో చేతులు కదిలిస్తున్నపుడు ఎదుటి వారు దాన్ని…
Read more...

ఓమన గుంటలు

Telugu Tradional Games : Omana Guntalu - ఓమన గుంటలు : వామన గుంటలు పాత కాలపు ఆట. సుమారు 1950 తరువాత క్రమేపీ మరుగున పడిపోయింది. ఓమన గుంటలు ఇంటిలో కూర్చొని ఆడుకొనే ఒక ఆట. దీనినే వానగుంటలు, ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు.
Read more...

చెమ్మ చెక్క – చారడేసి మొగ్గ

Telugu Traditional Game : Chemma Chekka Charadesi Mogga - చెమ్మ చెక్క - చారడేసి మొగ్గ : చెమ్మచెక్క అనే ఈ ఆట ఆడపిల్లలు ఆడుకునే ఆట. ఈ ఆట ఆడుటకు ఇద్దరు కాని ముగ్గురు కాని నలుగురు కాని పిల్లలు కావలెను. ఇద్దరు బాలికలు చదునైన చోట ఎదురె దురుగ…
Read more...

తొక్కుడుబిళ్ల

Telugu Traditional Games : Tokkudu Billa - తొక్కుడుబిళ్ల : ఆనాటి అమ్మాయిలకెంతో ఇష్ట మైన ఆట ఇది. ఈ ఆటను ఇద్దరు ఆడవచ్చు. ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు…
Read more...

అచ్చనగండ్లు

Telugu Traditional Games : Accaanagandlu- అచ్చనగండ్లు : ఈ ఆట ప్రతి పల్లెలో ఆడపిల్లలు ఇంటి పట్టున కూర్చొని ఆడుకునే ఆట. ఈ ఆటను ఐదు గచ్చకాయలతో ఎందరైనను ఆడవచ్చును. ఐదు గచ్చకాయలను చేతితో పట్టుకొని అందులో ఒక కాయను మాత్రము పై కెగురవేసి ఆ కాయ మరల…
Read more...

ఒప్పులకుప్ప

Telugu Traditional Games : Oppulakuppa - ఒప్పులకుప్ప : తెలుగు వారింట చాలా ప్రసిద్ధమైన ఆటగా దీనిని పరిగణిస్తారు. ఒప్పులకుప్ప ఆట ఆడుటకు ఇద్దరుగాని, నలుగురు కాని బాలికలు కావలయును. ఇద్దరు ఆడుట సులభము. ఇరువురు బాలికలు ఎదురెదురుగా నిలిచి ఎదుటి…
Read more...

దాగుడు మూతలు

Telugu Traditional Games : Dagudu Moothalu - దాగుడు మూతలు : చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో కలసి ఆడుకునే ఆట ఇది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లలు ఈ ఆటలో పెద్దగా వ్యవహరిస్తారు. వారు ఇంట్లో పిల్లలతో పాటుగా ఇరుగుపొరుగువారిని కూడా పిలుచుకుని ఈ ఆటను…
Read more...

వైకుంఠ పాళీ

Telugu Traditional Games : Vaikuntha Pali - వైకుంఠ పాళీ : వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపానమటమని కూడా వ్యవహరిస్తారు. ఈ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు…
Read more...

ఫకీరు వేషం

Telugu Traditions : Pakeeru veesham - ఫకీరు వేషం : ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు అల్లాను సంస్మరిస్తూ, అల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిములను ఆశీర్వదిస్తారు.
Read more...

ఎలుగుబంట్ల వేషాలు

Telugu Tradition : Elugubantla Vesham - ఎలుగుబంట్ల వేషాలు : పూర్వం ఎలుగుబంట్ల వేషాలు ఎక్కువగా సంబరాల్లోనే కనిపిస్తాయి. ఇద్దరు రెండు ఎలుగు బంట్లుగా చెక్కతో చేసిన ఎలుగుబంటి ముఖాలను తమ ముఖాలకు తగిలించుకొని, ఎలుగుబంటి వెంట్రుకల వలె నలుపు రంగు…
Read more...

భోగం మేళాలు

Telugu Traditional Events : Bhoga Melalu - భోగం మేళాలు : ఒకప్పుడు భోగంమేళాలు లేనిదే ఏ ఉత్సవాలు జరిగేవి కాదు. పది పదిహేనుమంది భోగపు స్త్రీలు మేళంగా వస్తారు. ఈ మేళానికి ఒక నాయకురాలు ఉంటుంది. ఫిడేలు, హార్మోనియం, మద్దెలలు ప్రక్క వాయిద్యాలుగా…
Read more...

సోది

Telugu Tradition : Sodhi - సోది : “సోదోయమ్మ సోది, సోదడగ రండమ్మా సోది” “సోది చెబుతాం, సోది చెబుతాం” అని మిట్ట మధ్యాహ్నం వేళ చిన్న ఏ తార తంబుర ఒకదాన్ని చేత్తో మీటుతూ ఆశృతిలో గొంతుకలిపి పాటలా మాటలు పలుకుతూ సోదికత్తెలు వీధుల్లో తిరుగుతుంటారు.
Read more...

చిలక జోస్యం

Telugu Tradition : Chilaka Josyam - చిలక జోస్యం : చిలక జోస్యంపై ఆసక్తి కలవారు పిలిచి చిలక జోస్యం చెప్పమంటే పంజరం కింద పెట్టి, బిచాణా పరచి, దానిమీద పది పన్నెండు కవర్లు వరుసగా పేర్చి కొంత ధనాన్ని తీసుకొని ప్రశ్న అడిగేవారి పేరు ఉచ్చరిస్తూ…
Read more...

చెక్క భజనలు

Telugu Traditional Event : Chekka Bhajanalu - చెక్క భజనలు : చెక్కభజన సకల కళాసమన్వితమైన జానపద నృత్య కళారూపం. ఆంధ్రదేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్యమైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో…
Read more...

బుడబుక్కలవాడు

Telugu Traditional : Budabukkala - బుడబుక్కలవాడు : గతంలో బుడబుక్కల వాళ్లు శ్మశానం సమీ పంలో నివసించే వాళ్లు. వీరు కాటికాపర్లు. ఏడా దిలో ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చేవాళ్లు. సంక్రాంతి పండుగకు ముందు కేవలం ఓ వారం పది రోజుల పాటు మాత్రమే…
Read more...

జంగం దేవరలు

Telugu Traditional Event : Jangam Devara - జంగం దేవరలు : జంగాలు శైవ భిక్షగాళ్ళు. జంగాలలో మిండ జంగాలు, బుడిగె జంగాలు, గంట జంగాలు అనే ఉపకులాలున్నాయి. చేతిలో గంటనాదం చేస్తూ హర హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే జంగమయ్యలను…
Read more...

హరికథ

Telugu Tradional Events : Harikatha - హరికథ : హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల మేళవింపుతో చెప్పడాన్ని హరికథ అంటారు.
Read more...

బుర్ర కథ

Telugu Tradition : Burra katha - బుర్ర కథ : ప్రబోధానికీ, ప్రచారానికి సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగ పడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. ఇది సంగీతం, నృత్యం, నాటకం-ఈ మూడింటి మేలుకలయిక.
Read more...

జోగాట

Telugu Tradition : Jogata - జోగాట : తెలంగాణ ప్రాంతంలో హరిజనులలో జోగువారను ఒక నర్తకులశాఖ వారున్నారు. వారు డప్పుల వాద్యము ఆధారముగా చేసుకొని నృత్యము చేస్తారు.
Read more...

పగటి వేషాలు

Telugu Traditional Events : Pagati Veshalu - పగటి వేషాలు : జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో…
Read more...

కోలాటం

Telugu Tradional Events : Kolatam - కోలాటం : కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుం డడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే…
Read more...

రుంజ వాయిద్యము

Telugu Tradional Events : Runja Vaidyam - రుంజ వాయిద్యము : విశ్వ బ్రాహ్మణులకు (విశ్వకర్మ బ్రాహ్మణులు) గోత్రాలను, వంశ నామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది ఇది
Read more...

సేవ

Telugu Tradional Event : Seva (Service) - సేవ : ఇత్తడి రేకులతో చేసిన పెద్ద పెద్ద తాళములను చేత ధరించి సింహాచల నృసింహస్వామిని కీర్తిస్తూ నెమలి కుంచెను చేతిలో పట్టుకొని నాయకుడు నామం చెబుతుంటే అందరూ కలిసి పాడుతూ వలయాకారంగా తిరుగుతూ చేసే నృత్యం…
Read more...

తెప్పోత్సవాలు

Telugu Traditional Events : Theppotsavalu - తెప్పోత్సవాలు : తెప్పపై ఉత్సవాన్ని జరుపుకోవడాన్ని తెప్పోత్సవం అంటారు. ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు.
Read more...

ప్రభలు

Telugu Tradional Events : Prabhalu - ప్రభలు : ప్రభల సంస్కృతి గుంటూరు జిల్లా, ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్ప తెలుగువారి సంస్కృతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహా శివరాత్రినాడు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, క్వారీ…
Read more...

రొట్టెల పండుగ , నెల్లూరు

Telugu Traditional Event : Bread Festival, Nellore - రొట్టెల పండుగ : మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ…
Read more...

బతుకమ్మ పండుగ

Telugu Traditional Festival : Batukamma Festival - బతుకమ్మ పండుగ : ఆశ్వయుజ మాసంలో 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ సాధారణంగా అక్టోబరులో వస్తుంది. అప్పటికి వర్షాలు తగ్గుతాయి. పంటకోతలు దాదాపుగా పూర్తయ్యే సమయం. అంటే వ్యవసాయ పనుల హడావుడి…
Read more...

నాగోబా జాతర

Telugu Traditional Events : Nagoba Fair - నాగోబా జాతర : సర్పజాతిని పూజిచండమే ఈ జాతర ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాదు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర…
Read more...

కోయవాళ్ళు

Telugu Tribal Tradition : Koyavallu - కోయవాళ్ళు : కోయస్త్రీలు పండగలలో మామూలుగా ఆడుక్కోడానికి వస్తారు. కాని మామూలు రోజుల్లో వీళ్ళు “జన్ను, పావుదార, రొయ్యిపిత, గోరోజనం, చెవిలో పోటు, కంటీలో పోటు, నడుమపోటు, మందులున్నాయి.
Read more...

పాములాళ్ళు

Telugu Tradition : Snakes - పాములాళ్ళు : పాములవాళ్ళలో మగవాళ్ళు పెద్ద పాగా చుట్టుకొని, పాములబుట్ట నెత్తిన పెట్టుకొని, నోటితో ఆనబకాయబుర్రతో చేసిన బూర నాగస్వరం ఊదుతూ ప్రతి గుమ్మం దగ్గరా బుట్ట దింపి, మూత తెరచి పొమునాడిస్తుంటే అందరూ వినోదంగా…
Read more...

కోడి పందెములు

Telugu Festival Tradition : Kodi Pandalu - కోడి పందెములు : సంప్రదాయమో వ్యసనమో కానీ కోడిపందేలనూ సంక్రాంతి పండ గనూ వీడదీసి చూడలేము. మన పల్లె సంస్కృతితో ఇంతగా పెన వేసుకు పోయిన ఈ సంప్రదాయానికి వందలు కాదు... వేల ఏళ్ల చరిత్ర ఉంది.
Read more...

పొట్టేలు పందెములు

Telugu Festival Tradition : Pottelu Pandalu - పొట్టేలు పందెములు : గొర్రె పొట్టేళ్ళకి కోడి పుంజుల్లాగే పౌరుషం ఎక్కువ. అవి ఢీకొనడం మొదలు పెడితే తల నుంచి రక్తం ఏరులై పారినా లెక్కచేయవు. పందెం రాయుళ్ళు పొటేళ్ళకు ఢీకొనటంలో ముందుగా తర్ఫీదు…
Read more...

ఎడ్ల పందెములు

Telugu Festival Tradition : Bull Race Competition - ఎడ్ల పందెములు : ఎడ్ల పందెములు బలప్రదర్శనకు చకాలు తిరగకుండా వానిని తొట్టికి కట్టేసి ఎడ్లు కట్టి లాగిస్తారు. ఇది సంక్రాంతి పండుగలలో ఎక్కువగా జరుపుతారు.
Read more...

గంగిరెద్దులాట

Telugu Festival Tradition : Gangireddu Melam - గంగిరెద్దులాట : గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం. ఇది ప్రాచీన మైనది. ధనుర్మాసం వస్తూనే తెలుగునాట గంగిరెద్దులు ప్రత్యక్షమవుతాయి. గంగిరెద్దుల ఆటకు మూలం పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని…
Read more...

బుట్టబొమ్మలు

Telugu Tradition : Buttabommalu - బుట్టబొమ్మలు : బుట్టబొమ్మలు ఆంధ్ర ప్రాంతములో పెళ్ళి ఊరేగింపులలోనూ దేవుని కళ్యాణ ఉత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరు నాళ్లలోనూ, జాతర్లలోనూ వినోదము కొరకు ప్రదర్శింపబడుతూ ఉండేయి. బుట్టబొమ్మలు ప్రజా సమూహాల మధ్య…
Read more...

యక్షగానం

Telugu Dance Tradition : Yakshaganam - యక్షగానం : మన ప్రాచీన కళారూపాల్లో అతి ప్రాచీనమైంది యక్షగానం. ఆంధ్ర, తమిళ, కర్ణాటక రాష్ట్రాలలో అతి విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చింది. యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది కర్ణాటక…
Read more...

వీర నాట్యం

Telugu Tradional Dance : Veeranatyam - వీర నాట్యం : ఆంధ్రదేశంలో వీరశైవం విరి విగా ప్రచారములోనున్న కాలములో ఆలయములందు దేవదాసీల నృత్యా రాధనయే కాక శివభక్తుల తాండవ పద్ధతికిచెంది వీరావేశము కలిగించు నాట్యము కూడ చేసేవారు. వీరరస ప్రధానమైన రచనలను,…
Read more...

దేవదాసి నృత్యం

Telugu Traditional Dance : Devadasi Dance - దేవదాసి నృత్యం : ఆంధ్ర దేశంలో దేవదాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకువచ్చారు. దేవదాసీల నృత్యకళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. దేవదాసీలు దేవాలయాల…
Read more...

కూచిపూడి నృత్యం

Telugu Classical Dance Tradition : Kuchipudi Dance - కూచిపూడి నృత్యం : కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని…
Read more...

డప్పు నృత్యం

Telugu Dance Tradition : Dappu Dance - డప్పు నృత్యం : పల్లెల్లో ప్రముఖమైన ప్రచార సాధనం డప్పు. అది ఏ ఉత్సవానికైనా పల్లెల్లో విశేషంగా ఉపయోగపడే వాద్యం. ఉద్రేకాన్ని, ఉత్తేజాన్ని కలిగించే డప్పు వాద్యానికి అనుగుణంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం…
Read more...

పేరిణి నృత్యం

Telugu Dance Tradition : Perini Dance -పేరిణి నృత్యం : పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండవం తెలుగు వారి ఒక ప్రాచీన నృత్యం. దీన్నే "యోధుల నృత్యం” అని కూడా వ్యవహరిస్తారు. పూర్వ కాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు పరమ శివుడి ముందు ఈ…
Read more...

దండారి నృత్యం

Telugu Dance Traditions : Dandari Dance - దండారి నృత్యం : గోండులు పండుగలు, శుభకార్యాలు, ఇతర ఉత్సవాల సందర్భంగా నృత్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. దీపావళి పండగంటే వీరికి మహా ప్రీతి.
Read more...

గరగ నృత్యం

Telugu Dance Tradition : Garaga Dance - గరగ నృత్యం : ప్రాచీన జానపద నృత్యాలలో ఒక ప్రత్యేక శైలిని సంతరించుకున్న నృత్యం గరగ నృత్యం. గరగలు అనే అమ్మవారి రూపాలతో ఉన్న వాటిని తలపై మోస్తూ చేసే నృత్యాలనే గరగ నృత్యాలు అంటారు. దీన్నే ఘట నృత్యం అని…
Read more...

గుస్సాడీ నృత్యం

Telugu Dance Tradition : Ghussadi Dance - గుస్సాడీ నృత్యం : ఆదిలాబాదు జిల్లాలో గోండులకు దీపావళి పెద్ద పండుగ. పౌర్ణమి నాడు ప్రారంభించి నరకచతుర్దశి వరకు గోండులు ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఈ గుస్సాడి నృత్యం గిరిజన (గోండులు) తెగల సాంప్రదాయ…
Read more...

దింసా నృత్యం

Telugu Dance Tradition : Dhimsa Dance - దింసా నృత్యం : అరకు లోయలో ప్రసిద్ధమైన నృత్యాలలో దింసా నృత్యం ఒకటి. వృద్ధులు, యువకులు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు దింసా నృత్యంలో పాల్గొంటారు.
Read more...

లంబాడీల నృత్యం

Telugu Dance Tradition : Lambadi Dance - లంబాడీల నృత్యం : వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో ఉండే బంజారాలు చేసే నృత్యాన్నే లంబాడీ నృత్యం అంటారు.
Read more...

కాశీ కథలు చెప్పే కాశీ కావడి

Telugu Tradition : Kashi Kathalu Cheppe Kashi Kavidi - కాశీ కథలు చెప్పే కాశీ కావడి : కాషాయ వస్త్రాలను ధరిం చిన వ్యక్తి కాశీ కావడి అంటూ ఒక కావడిని భుజాన వేసుకుని రెండు ప్రక్కలా పసుపు రంగు బట్టతో మూత గట్టిన బిందెలు గానీ రెండు బుట్టలను గానీ…
Read more...

బొడ్రాయి

Telugu Festival Tradition : Bodrai - బొడ్రాయి : చావిడిలోనే మధ్యలో, నేలలో బొడ్రాయిని ఉంచుతారు. బొడ్రాయికి సంబంధించిన సంస్కృతి - సంప్రదాయాలలో ప్రాంతీయ వైవిధ్యం కనిపిస్తుంది. కొన్ని గ్రామాలలో ఊరి బయట కట్టకట్టి కూడ ఉంచుతారు. చావిడిలో బొడ్రాయిని…
Read more...

జముకుల కథలు

Telugu Tradition : Jamukula Stories - జముకుల కథలు : పూర్వపు రోజులలో గ్రామ దేవతల కొలుపులు చేసేటప్పుడు బవనీలు అనబడేవారు అతి బీభత్సంగా జముకు అనే వాద్యాన్ని గుండెలదిరేలా మ్రోగించేవారు. కల్లు, సారాయి లాంటి మత్తు పదార్థాల్ని సేవించి కణకణలాడే…
Read more...

కొమ్మునృత్యం

Telugu Dance Tradition : Koya Tribes Kommu Dance - కొమ్మునృత్యం : కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. ఈ నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో ఈ నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే…
Read more...

తప్పెటగుళ్ళు

Telugu Festival Tradition : Tappeta Gullu - తప్పెటగుళ్ళు : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో యాదవ కులానికి చెందినవారు చేసే నృత్యాన్ని తప్పెటగుళ్ళు అంటారు. ఎదురు రొమ్ముపై ధరించిన రేకు తప్పెటలను వాయిస్తూ వీరు ముఖ్యంగా శ్రీకృష్ణగాథలను…
Read more...

హరిదాసులు

Telugu Festival Tradition : Haridasulu - హరిదాసులు : "శ్రీరమా రమణ గోవిందోహరి! శ్రీజానకీ రమణ గోవిందోహరి!” అంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఇంటింటికి తిరుగుతూ భిక్ష వేసిన గృహస్థులను రామార్పణం, కృష్ణార్పణం, భగవతార్పణం అంటూ దీవిస్తుం టారు హరిదాసులు.
Read more...

గొబ్బెమ్మల కొలువు వేడుక

Telugu Festival Tradition : Gobbemmala Koluvu Veduka - గొబ్బెమ్మల కొలువు వేడుక : ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడ పిల్లలు రక రకాలుగా రంగ వల్లులను తీర్చి దిద్ది వాటి మీద ఈ గొబ్బెమ్మలను ఉంచుతారు. వాటిని…
Read more...

ముగ్గులు

Telugu Festival Tradition : Rangoli - ముగ్గులు : తూర్పు తెలతెలవారుతుండగా, పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు వరిపిండితోనూ, సున్నపు పిండితోనూ వేసి వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు తెలుగు పల్లెటూళ్ల…
Read more...

బొమ్మల కొలువు

Telugu Festival Tradition : Bommala Koluvu - బొమ్మల కొలువు : ఆంధ్రదేశంలో ఈ బొమ్మల కొలువు దసరా తొమ్మిది రోజులు, సంక్రాంతి మూడు రోజులు ఆడపిల్లలు ఉన్న కుటుంబాల వాళ్ళు తప్పకుండా పెడతారు. ఇంటి ఆచారాన్ని బట్టి, ఆనవాయితీని బట్టి కొందరు దసరాకు…
Read more...

సంకురుమయ్య

Telugu Hindu Tradition : Samkuramayya - సంకురుమయ్య : సంక్రాంతి నెలలో సంకురుమయ్య అనే దేవదూత భూమి మీద పర్యటిస్తారు అని ప్రతీతి.
Read more...

భోగి మంటలు

Telugu Festival Tradition : Bhogi Mantalu - భోగి మంటలు : ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు.
Read more...

అద్దె ఇల్లు – గృహప్రవేశం

Telugu Hindu Tradition : Rented House Gruha Pravesam - అద్దె ఇల్లు - గృహప్రవేశం : పురోహితుడు సూచించిన సమయమునకు మొదటి గుమ్మము వద్ద కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయ రెండు చెక్కలుగా కోసి, గుమ్మము మీద పసుపు, కుంకుమ..
Read more...

గృహప్రవేశం

Telugu Hindu Tradition : Gruha Pravesam Cermony - గృహప్రవేశం : కొత్త ఇల్లు లేదా గృహము కట్టుకున్న తరువాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ. హోమం, నవగ్రహాలకు శాంతి, సత్యన్నారాయణ స్వామి వ్రతం, బంధువులకు, స్నేహితులకు విందు, గోవుతో…
Read more...

శంఖుస్థాపన

Telugu Hindu Tradition : Bhoomi Pooja - శంఖుస్థాపన : భూమికి మూడు రకముల దోషములు ఉంటాయి. స్పర్శాదోష, దృష్టి దోషం, శాల్యా దోషం స్పర్శాదోషం అనగా ముట్టుకుంటే వచ్చే కొన్ని రకముల క్రిమి కీటకముల వల్ల వచ్చే దోషము. దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల…
Read more...

బొట్టు

Telugu Marriage Tradition : Bottu - బొట్టు : ముఖాన బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం ఒక హిందూ సంప్రదాయం. హిందూమతంలో మాత్రమే బొట్టు పెట్టుకొనే ఆచారముంది. ప్రపంచంలో ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం కన్పించుట లేదు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పింప…
Read more...

ఒడిబియ్యం

Telugu Marriage Tradition : Vadi Biyyam - ఒడిబియ్యం : మన సమాజంలో వాడుకలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాల్లో కుటుంబ బంధాలు, బాధ్యతలు, ఆప్యాయతలు, అనుభూతులు నిండి ఉంటాయి. ఆ కోవలోదే ఈ ఒడిబియ్యం.
Read more...

మంగళ సూత్రం

Telugu Marriage Tradition : Mangalasutram - మంగళ సూత్రం : మంగళసూత్రం లేదా మాంగళ్యం హిందూ సాంప్రదాయంలో పెళ్ళి జరిగిన స్త్రీలు మెడలో ధరించే గొలుసు లాంటి వస్తువు. దీనిలో తాళి లేదా తాళిబొట్టు, కొన్ని నల్ల పూసలు మొదలైనవి గుచ్చుకుంటారు.
Read more...

పేరంటాలు పెట్టడం

Telugu Marriage Tradition : Perantalu Worship - పేరంటాలు పెట్టడం : పెళ్లి జరిగే రోజున ప్రత్యేకంగా పేరంటాలను పిలిచి వధువుతో లేదా వరుడితో కలిపి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే.
Read more...

అరుంధతి నక్షత్ర దర్శనము

Telugu Marriage Tradition : Arundhati Nakshatra Darshanam - అరుంధతి నక్షత్ర దర్శనము : అరుంధతీ నక్షత్రం కనిపించేది రాత్రి పూట మాత్రమే. సప్తఋషి మండలం చివర వశి పుడి వెనకగా కొంచం చిన్నగా కనిపిస్తుంది అరుంధతీ నక్షత్రం.సప్త ఋషుల భార్యలలో వశి పుని…
Read more...

ధ్రువ నక్షత్రం

Telugu Marriage Tradition : Dhruva Nakshatram - ధ్రువ నక్షత్రం : నూతన వధూవరులకు ఆకా శములో సంచరించు ఉత్తర ధ్రువ నక్షత్రాన్ని చూపుతారు. పగటి ముహూర్తానికి సూర్యదర్శనం, రాత్రి ముహూర్తానికి ధ్రువనక్షత్ర దర్శనం వైదికంగా జరుగుతాయి.
Read more...

అప్పగింతలు

Telugu Marriage Tradition : Appaginthalu - అప్పగింతలు : భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది.
Read more...

బొమ్మని అప్పగింత

Telugu Marriage Tradition : Bommani Appagintha - బొమ్మని అప్పగింత : పెండ్లి కొడుకు సోదరికి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, నూతన వస్త్రములు తాంబూలంతో కలిపి ఇవ్వవలెను. ఆ అమ్మాయి భర్తకు నూతన వస్త్రములు పెట్టాలి. ఇద్దరు కొత్త బట్టలు…
Read more...

ఉంగరాలు తీయడం

Telugu Marriage Tradition : Removing the Rings - ఉంగరాలు తీయడం : 'ఉంగరాలు తీయడం' దీనినే 'ప్రధానాంగుళీయకం' అంటారు. మూతి చిన్నదిగా ఉండే బిందెలో పాలు, నీళ్లూ కలిపి నిండా పోస్తారు. ఆ బిందెలో ఒకే ఒక్క బంగారపు ఉంగరాన్ని వేస్తారు.
Read more...

వధువు కాళ్ళకి మట్టెలు

Telugu Marriage Tradition : Vadhuvu Kallaku Mettelu - వధువు కాళ్ళకి మట్టెలు : వధువుకి వరుడు పెళ్లి రోజున కాలి రెండవ వేలుకి మట్టెలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సంప్రదాయం.
Read more...

బ్రహ్మ ముడి

Telugu Marriage Tradition : Brahma Mudi - బ్రహ్మ ముడి : వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసిమెలిసి..
Read more...

మాంగళ్య ధారణ

Telugu Marriage Tradition : Mangalya Dharana - మాంగళ్య ధారణ : మన హిందూ సంప్రదాయంలో మాంగళ్య ధారణ అనేది ముఖ్యమైన ఘట్టం. వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం” ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం.
Read more...

గౌరీ పూజ – వరపూజ

Telugu Marriage Tradition : Gauri Puja - Varapuja - గౌరీ పూజ - వరపూజ : ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని “లక్ష్మి, పార్వతి, సరస్వతి”ల ఉమ్మడి రూపంగా భావిస్తారు.
Read more...

పెళ్లికొడుకును – పెళ్లి కూతురును చేయడం

Telugu Marriage Tradition : Pellikodukunu - pellikuturunu cheyadam - పెళ్లికొడుకును - పెళ్లి కూతురును చేయడం : ఆ పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ…
Read more...