ముత్తయిదువకు బొట్టు పెట్టడం

Muttayiduvuku Bottu Pettadam

Telugu Traditional Event : Muttayiduvuku Bottu Pettadam –

ముతైదువలెవరైనా తమ ఇంటికి వస్తే వెళ్లేటప్పుడు పుణ్యస్త్రీ అయిన ఇంటామె కుంకుమతో తాను ముందు బొట్టు పెట్టుకొని తరువాత ఆమెకుదీర్ఘ సుమంగళీ భవఅని బొట్టు పెడుతుంది. ఇది తెలుగువారి సంప్రదాయం.

 

ఇక్కడ అతిధికి బొట్టు పెడితే చాలదా, తనుముందు బొట్టు పెట్టుకోవడం దేనికీ అనే ప్రశ్న రావచ్చు. విధరాండ్రు బొట్టు పెట్టుకోరాదు. వారు ఇతరులకు బొట్టు పెట్టడం కూడా అమంగళం. అందువల్ల తాను ముందు బొట్టు పెట్టుకోవడం ఎదుటివారికి తానుకూడా పుణ్యస్త్రీనే అని తెలియ చెప్పడమన్నమాట.

 

Read More : మంగళ హారతులు

Leave A Reply

Your Email Id will not be published!