Browsing Tag

Telugu Traditional Events

అంత్యేష్టి

Telugu Hindu Tradition : Anthyesti - Funeral - అంత్యేష్టి : హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతని ఆత్మకు శాంతి,…
Read more...

సహస్ర చంద్ర దర్శన వేడుక

Telugu Traditional Event : Sahasra Chandra Darshan Ceremony - సహస్ర చంద్ర దర్శన వేడుక : 83 సంవత్సరాల 4 నెలలు పూర్తి అయితే 1000 చంద్రోదయములు చూసిన పుణ్యం ఆనాటికి కలుగుతుంది. దీనినే సహస్ర చంద్రోదయము అని అంటారు.
Read more...

విజయరధశాంతి వేడుక

Telugu Traditional Event : Vijaya Ratha Shanthi Ceremony - విజయరధశాంతి వేడుక : ఎక్కువ వయస్సు ఆరోగ్యంగా జీవించే పెద్దలకు ఆయా వయస్సులు దాటి సమయంలో వచ్చే దోషనివారణకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Read more...

భీమ రధశాంతి వేడుక

Telugu Traditional Event : Bhima RadhaShanti Ceremony - భీమ రధ శాంతి వేడుక : 60 సంవత్సరములు నిండిన తరువాత ఉగ్రరథ శాంతి (షష్టి పూర్తి) జరిపినట్లే 70 సంవత్సరములు నిండిన పిమ్మట భీమరధశాంతి జరుపు కుంటారు.
Read more...

షష్టి పూర్తి వేడుక

Telugu Traditional Event : Shashtipurthi Cermony - షష్టి పూర్తి వేడుక : 'జన్యతషష్టమే వర్ణే మృత్యురుగ్రరథా నృణాం | దశభిస్త్వధికే తస్మిన్ మృత్యుర్భీమథోనృణాం | విజయాఖ్యరథోమృత్యుః అష్టసప్తతిమే భవతే 1-(శాంతి కమలాకరం)
Read more...

కనకాభిషేకము

Telugu Tradition : Kanakabhishekam - కనకాభిషేకము : మనుమడు తన కొడుకును మనవ సంతానము చేత అభిషేకము ఒకరి తరువాత ఒకరు అభిషేకము ఎత్తుకుని ముందుగా ముది చేయిస్తారు. మిగిలిన వారందరూ చేయుదురు.
Read more...

పంచాంగ శ్రవణం

Telugu Festival Tradition : Panchanga Sravanam (Ugadi) - పంచాంగ శ్రవణం : తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ పర్వదినం నాడు పంచాంగ శ్రవణానికి వెళ్లడం తెలుగువారి సంప్రదాయం.
Read more...

నమస్కారము

Telugu Tradition : Namaskaram - నమస్కారము : ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని…
Read more...

ప్రదక్షణము

Telugu Hindu Tradition : Pradakshana - ప్రదక్షణము : ప్రదక్షిణము లేదా పరిక్రమము అనే పదానికి అర్ధం తిరగడం. హిందు వులు దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. దైవ ప్రదక్షిణ ములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట, దేవునినే ధ్యానిం చుట అనేవి…
Read more...

ముత్తయిదువకు బొట్టు పెట్టడం

Telugu Traditional Event : Muttayiduvuku Bottu Pettadam - ముత్తయిదువకు బొట్టు పెట్టడం : ముతైదువలెవరైనా తమ ఇంటికి వస్తే వెళ్లేటప్పుడు పుణ్యస్త్రీ అయిన ఆ ఇంటామె కుంకుమతో తాను ముందు బొట్టు పెట్టుకొని తరువాత ఆమెకు “దీర్ఘ సుమంగళీ భవ” అని బొట్టు…
Read more...

హారతి

Telugu Traditions : Harathi - హారతి : మంగళ హారతి హిందూ సంప్రదాయ దేవతార్చనలో ఒక ముఖ్యమైన భాగం. ప్రతి దేవత యొక్క పూజ పూర్తయిన తరువాత కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు. సాధారణంగా ఈ హారతి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారు ఆయా దేవతల మంగళ హారతి…
Read more...

దీపం పెట్టడం

Telugu Tradition : Deeparadhana - దీపం పెట్టడం : దీపం పెట్టడం మన హిందూ సంప్రదాయంలో చాలా విశిష్ట స్థానాన్ని పొందినది. రోజు శుచిగా స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని దేవుని ఎదుట నిలిచి నేతితో కాని నూనెతో కాని దీపాన్ని వెలిగిస్తారు.
Read more...

కాళ్ళకి పారాణి

Telugu Marriage Tradition : Parani - కాళ్ళకి పారాణి : కాళ్లకు పారాణి అచ్చమైన తెలుగు సంప్రదాయం. కాళ్లకు పారాణి పూసుకుని పావడా కుచ్చెళ్లు ఎత్తిపట్టుకుని వెండి పట్టాలు ఘల్లు ఘల్లుమంటూండగా కన్నెపిల్లలు నట్టింట నడయాడడం తెలుగువారి ముంగిళ్ళలో ఎంతో…
Read more...

పట్టు వస్త్రములు ధరించుట

Telugu Traditional wear : Pattu Vastralu - పట్టు వస్త్రములు ధరించుట : హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా పట్టు వస్త్రధారణ ఆడవారు, మగవారు కూడా ధరించాలి. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది.
Read more...

మామిడి తోరణాలు

Telugu Tradition : Mamidi thoranam - మామిడి తోరణాలు : హిందూ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాలు జరుపుకునే టప్పుడు ఇంటికి తోరణాలు కట్టడం ఆనవాయితి. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు…
Read more...

వన భోజనాలు

Telugu Traditional Events : Vanabhojanalu - వన భోజనాలు : కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ఈ రోజును ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా…
Read more...

గుజ్జన గూళ్ళు

Telugu Traditional Games : Gujjana Gullu - గుజ్జన గూళ్ళు : ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును.
Read more...

చెమ్మ చెక్క – చారడేసి మొగ్గ

Telugu Traditional Game : Chemma Chekka Charadesi Mogga - చెమ్మ చెక్క - చారడేసి మొగ్గ : చెమ్మచెక్క అనే ఈ ఆట ఆడపిల్లలు ఆడుకునే ఆట. ఈ ఆట ఆడుటకు ఇద్దరు కాని ముగ్గురు కాని నలుగురు కాని పిల్లలు కావలెను. ఇద్దరు బాలికలు చదునైన చోట ఎదురె దురుగ…
Read more...

వైకుంఠ పాళీ

Telugu Traditional Games : Vaikuntha Pali - వైకుంఠ పాళీ : వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపానమటమని కూడా వ్యవహరిస్తారు. ఈ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు…
Read more...

ఫకీరు వేషం

Telugu Traditions : Pakeeru veesham - ఫకీరు వేషం : ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు అల్లాను సంస్మరిస్తూ, అల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిములను ఆశీర్వదిస్తారు.
Read more...

ఎలుగుబంట్ల వేషాలు

Telugu Tradition : Elugubantla Vesham - ఎలుగుబంట్ల వేషాలు : పూర్వం ఎలుగుబంట్ల వేషాలు ఎక్కువగా సంబరాల్లోనే కనిపిస్తాయి. ఇద్దరు రెండు ఎలుగు బంట్లుగా చెక్కతో చేసిన ఎలుగుబంటి ముఖాలను తమ ముఖాలకు తగిలించుకొని, ఎలుగుబంటి వెంట్రుకల వలె నలుపు రంగు…
Read more...

భోగం మేళాలు

Telugu Traditional Events : Bhoga Melalu - భోగం మేళాలు : ఒకప్పుడు భోగంమేళాలు లేనిదే ఏ ఉత్సవాలు జరిగేవి కాదు. పది పదిహేనుమంది భోగపు స్త్రీలు మేళంగా వస్తారు. ఈ మేళానికి ఒక నాయకురాలు ఉంటుంది. ఫిడేలు, హార్మోనియం, మద్దెలలు ప్రక్క వాయిద్యాలుగా…
Read more...

సోది

Telugu Tradition : Sodhi - సోది : “సోదోయమ్మ సోది, సోదడగ రండమ్మా సోది” “సోది చెబుతాం, సోది చెబుతాం” అని మిట్ట మధ్యాహ్నం వేళ చిన్న ఏ తార తంబుర ఒకదాన్ని చేత్తో మీటుతూ ఆశృతిలో గొంతుకలిపి పాటలా మాటలు పలుకుతూ సోదికత్తెలు వీధుల్లో తిరుగుతుంటారు.
Read more...

చిలక జోస్యం

Telugu Tradition : Chilaka Josyam - చిలక జోస్యం : చిలక జోస్యంపై ఆసక్తి కలవారు పిలిచి చిలక జోస్యం చెప్పమంటే పంజరం కింద పెట్టి, బిచాణా పరచి, దానిమీద పది పన్నెండు కవర్లు వరుసగా పేర్చి కొంత ధనాన్ని తీసుకొని ప్రశ్న అడిగేవారి పేరు ఉచ్చరిస్తూ…
Read more...

చెక్క భజనలు

Telugu Traditional Event : Chekka Bhajanalu - చెక్క భజనలు : చెక్కభజన సకల కళాసమన్వితమైన జానపద నృత్య కళారూపం. ఆంధ్రదేశపు పల్లెలలో అనాదిగా వస్తున్న కళారూపాలలో చెక్క భజన ముఖ్యమైంది. దేవుని స్తంభాలను పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ భక్తి భావంతో…
Read more...

బుడబుక్కలవాడు

Telugu Traditional : Budabukkala - బుడబుక్కలవాడు : గతంలో బుడబుక్కల వాళ్లు శ్మశానం సమీ పంలో నివసించే వాళ్లు. వీరు కాటికాపర్లు. ఏడా దిలో ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చేవాళ్లు. సంక్రాంతి పండుగకు ముందు కేవలం ఓ వారం పది రోజుల పాటు మాత్రమే…
Read more...

జంగం దేవరలు

Telugu Traditional Event : Jangam Devara - జంగం దేవరలు : జంగాలు శైవ భిక్షగాళ్ళు. జంగాలలో మిండ జంగాలు, బుడిగె జంగాలు, గంట జంగాలు అనే ఉపకులాలున్నాయి. చేతిలో గంటనాదం చేస్తూ హర హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే జంగమయ్యలను…
Read more...

హరికథ

Telugu Tradional Events : Harikatha - హరికథ : హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల మేళవింపుతో చెప్పడాన్ని హరికథ అంటారు.
Read more...

బుర్ర కథ

Telugu Tradition : Burra katha - బుర్ర కథ : ప్రబోధానికీ, ప్రచారానికి సాధనంగా ఈనాటికీ విస్తృతంగా ఉపయోగ పడే కళా రూపం బుర్ర కథ. యక్షగాన పుత్రికలయిన జంగం కథ, శారద కథలకు రూపాంతరమే బుర్రకథ. ఇది సంగీతం, నృత్యం, నాటకం-ఈ మూడింటి మేలుకలయిక.
Read more...

జోగాట

Telugu Tradition : Jogata - జోగాట : తెలంగాణ ప్రాంతంలో హరిజనులలో జోగువారను ఒక నర్తకులశాఖ వారున్నారు. వారు డప్పుల వాద్యము ఆధారముగా చేసుకొని నృత్యము చేస్తారు.
Read more...

పగటి వేషాలు

Telugu Traditional Events : Pagati Veshalu - పగటి వేషాలు : జానపదకళలు ఆదరణ తక్కువ కావడంచేత చాలా కళలు భిక్షుక వృత్తిగా మారిపోయాయి. బుర్రకథ, వీధినాటకం, యక్షగానం వంటి కళారూపాలు భిక్షుకవృత్తిగా మారిపోయిన దశ కనిపిస్తుంది. అట్లాంటి కళారూపాలలో…
Read more...

కోలాటం

Telugu Tradional Events : Kolatam - కోలాటం : కోలాటం ఒక రకమైన సాంప్రదాయక సామూహిక ఆట. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుం డడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే…
Read more...

రుంజ వాయిద్యము

Telugu Tradional Events : Runja Vaidyam - రుంజ వాయిద్యము : విశ్వ బ్రాహ్మణులకు (విశ్వకర్మ బ్రాహ్మణులు) గోత్రాలను, వంశ నామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది ఇది
Read more...

సేవ

Telugu Tradional Event : Seva (Service) - సేవ : ఇత్తడి రేకులతో చేసిన పెద్ద పెద్ద తాళములను చేత ధరించి సింహాచల నృసింహస్వామిని కీర్తిస్తూ నెమలి కుంచెను చేతిలో పట్టుకొని నాయకుడు నామం చెబుతుంటే అందరూ కలిసి పాడుతూ వలయాకారంగా తిరుగుతూ చేసే నృత్యం…
Read more...

తెప్పోత్సవాలు

Telugu Traditional Events : Theppotsavalu - తెప్పోత్సవాలు : తెప్పపై ఉత్సవాన్ని జరుపుకోవడాన్ని తెప్పోత్సవం అంటారు. ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు.
Read more...

బతుకమ్మ పండుగ

Telugu Traditional Festival : Batukamma Festival - బతుకమ్మ పండుగ : ఆశ్వయుజ మాసంలో 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ సాధారణంగా అక్టోబరులో వస్తుంది. అప్పటికి వర్షాలు తగ్గుతాయి. పంటకోతలు దాదాపుగా పూర్తయ్యే సమయం. అంటే వ్యవసాయ పనుల హడావుడి…
Read more...

నాగోబా జాతర

Telugu Traditional Events : Nagoba Fair - నాగోబా జాతర : సర్పజాతిని పూజిచండమే ఈ జాతర ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాదు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర…
Read more...

శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక

Lord Venkateshwara : శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక - మగపిల్లవాని పెండ్లి అయిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకున్న తరువాత శ్రీవెంకటేశ్వరస్వామి వారికి అఖండ దీపారాధన చేయుదురు.
Read more...