Browsing Category

Traditions

Traditions

కాశీ యాత్ర

Telugu Marriage Tradition : Kashi Yatra - కాశీ యాత్ర : బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదు కలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలు దేరుతాడు.
Read more...

స్నాతకం/సమావర్తనము

Telugu Marriage Tradition : Snathakam/Samavartanam - స్నాతకం/సమావర్తనము : పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని విఘ్నేశ్వర పూజతో నిర్వహి స్తారు.
Read more...

పెండ్లి పెట్టె

Telugu Marriage Tradition : Wedding box - పెండ్లి పెట్టె : మంచిరోజున జాకెటు ముక్క, పసుపు, కుంకుమ ఒక పెట్టెలో పెట్టెదరు.
Read more...

పందిరి రాట

Telugu Marriage Tradition : Pandiri Rata - పందిరి రాట : మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడానికి పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా..
Read more...

పసుపు కొట్టుట

Telugu Marriage Tradition : Pasupu Kottuta - పసుపు కొట్టుట : పెండ్లి పనులు మొదలు పెట్టుటకు మంచిరోజు చూసి పసుపు కొట్టవలెను. రోకలికి, రోలుకు, నాల్గువైపులా అరచేతి సైజులో పసుపు పూసి, ఐదు కుంకుమ బొట్లు పెట్టాలి.
Read more...

అంకురారోపణము

Telugu Marriage Tradition : Ankuraropanam - అంకురారోపణము : సర్వశుభకార్యాలు ప్రారంభించుటకు ముందు ఆ కార్యాలు శుభప్రదంగా జరగాలని ఈ కార్యం చేస్తారు. వివాహానికి వారం రోజుల ముందు ఒక శుభ తిథిలో..
Read more...

లగ్న పత్రిక వివరణ

Telugu Marriage Tradition : Lagna Pathrika Vivarana - లగ్న పత్రిక వివరణ : ఆరు అంగుళముల వెడల్పు పన్నెండు అంగుళముల పొడవు గల రాగిరేకు పై లగ్నపత్రికను వ్రాసి ఒక రాగి పాత్రలో గాని, మట్టి పాత్రలో గాని నీటిని నింపి దానిలో ఆ లగ్న పత్రికను ఉంచి..
Read more...

ముహూర్త నిశ్చయం

Telugu Marriage Tradition : Muhurtha Nischayam ( Marriage Date Fixing ) - ముహూర్త నిశ్చయం : వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయి స్తారు. పెళ్లినాటి ప్రమాణాలు భవిష్యత్ లో దంపతులు తు.చ తప్పకుండా అమలు చేయాలంటే “ముహూర్త బలం”…
Read more...

నిశ్చితార్థం

Telugu Marriage Tradition : Engagement Process - నిశ్చితార్థం : నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణీత కాల వ్యవధిలో వివాహం ద్వారా సంబంధాన్ని ఏర్ప చుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్దానం ద్వారా నిశ్చయిం…
Read more...

పెళ్లి చూపులు

Telugu Marriage Tradition : Pelli Choopulu Process : ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. హిందు మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంత వరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని హిందువులు గాఢంగ నమ్ముతారు,
Read more...

ముక్కుపుడక

Telugu Tradition : Nose-jewel - ముక్కుపుడక : ముక్కుపుడక అంటే మహిళలకు ఎంత మక్కువో తెలియాలంటే పురాణాలలోని ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమం టుంది. ఎన్ని లంచాలు…
Read more...

మొలత్రాడు

Telugu Tradition : Molathadu - మొలత్రాడు : మొలత్రాడు ధరించడం హిందూ సాంప్రదా యంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలే ఇద్దరికీ మొలత్రాడు కట్టిననూ..
Read more...

సమావర్తన

Telugu Tradition : Samavartanam - సమావర్తన : చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్ప దనాన్ని…
Read more...

కాళ్ళు కడగడం

Telugu Marriage Tradition : kallu kadagadam - కాళ్ళు కడగడం : వివాహంలో కన్యాదానం ప్రదాన తంతు. పెళ్లిలో వరుడి కాళ్లు వధువు తండ్రి కడగడం సంప్రదాయంగా వస్తోంది. ఇలా పెళ్లికొడుకు కాళ్లు కడగడానికి ఓ కారణముంది.
Read more...

గంపలో వధువు

Telugu Marriage Tradition : Gampalo Vadhuvu - గంపలో వధువు : కొత్తగా అల్లిన వెదురు గంపకు పసుపు కుంకుమలతో అలంకరిస్తారు అందోల ధాన్యం, బియ్యం, పోసి గౌరి పూజ చేసిన వధువును ఆ గంపలో కూర్చోబెట్టి పెండ్లి మండపంలోకి తీసుకొస్తారు.
Read more...

గోత్రం – ప్రవర

Telugu Marriage Tradition : Gothram - Pravara - గోత్రం - ప్రవర : గౌరీ పూజ జరిగే చోట ఒక్కసారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా వినసొంపుగా వుంటుంది.
Read more...

లాజహోమం

Telugu Marriage Tradition : Lajahomam - లాజహోమం : లాజ అంటే వరిపేలాలు. ఇది వధువు చేసే ఒక యజ్ఞం వంటిది.
Read more...

వరపూజ (ఎదురుకోలు)

Telugu Marriage Tradition : Varapuja (confrontation) - వరపూజ (ఎదురుకోలు) : కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యాణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. మగ పెళ్ళి వారు విడిదికి…
Read more...

కేశాంత

Telugu Tradition : Keshanta - కేశాంత : పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం.
Read more...

సమర్త స్నానము

Telugu Tradition : Samartha Snanam - సమర్త స్నానము : ఈ సమర్త స్నాన మును ఎనిమిదవ రోజు రాత్రికి ఎనిమిది గంటలకు స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి, నలుగు పెట్టి తల స్నానము చేయించాలి.
Read more...

ఓణీలు – పంచులు వేడుక

Telugu Tradition : Onilu - Panchalu Ceremony - ఓణీలు - పంచులు వేడుక : తెలుగు సంప్రదాయంలో ఓణీలు , పంచుల వేడుక అనాదిగా వస్తున్నా ఆచారం. దీని గురించి ఆసక్తికర విషయాలు
Read more...

అక్షరాభ్యాసం

Telugu Tradition : Aksharabhyasam - అక్షరాభ్యాసం : బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్పటం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ..
Read more...

భోగిపండ్లు

Telugu Tradition : Bhogi Pallu - భోగిపండ్లు : సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి…
Read more...

కర్ణవేధ

Telugu Tradition : Karna Veda - కర్ణవేధ : కర్ణవేధ అనగా చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు.
Read more...

తలమీద శిఖ

Telugu Tradition : Sikha - తలమీద శిఖ : పుట్టు వెంట్రు కలు తీసే సమయంలో, తల మీద శిఖలను ఉంచటం పద్దతిగా ఉంటోంది.
Read more...

చూడాకరణ సంస్కారం/పుట్టు వెంట్రుకలు

Telugu Tradition : Puttu Ventrukalu (Baby's First Haircut ) చూడాకరణ సంస్కారం/పుట్టు వెంట్రుకలు : చూడాకరణం అంటే సిగజుట్టును సరి చేయటం అనుకోవచ్చు. ఇది ఉపనయన సంస్కారానికి ముందు చేయవలసిన సంస్కారం.
Read more...

8-12 వ నెలలలో వేడుకలు

Telugu Tradition : Celebrations in the 8th-12th months - 8-12 వ నెలలలో వేడుకలు : ఈ వేడుకను తాతయ్య నాయనమ్మలు, ముద్దుల మనవడు (మనవరాలు) కోసం సంతోషంతో జరుపుకుంటారు. ఆ రోజు అందరిని పిలిచి తమ మనవడి అల్లరి చేష్టలను..
Read more...

అన్నప్రాసన

Telugu Tradition : Annaprasana - అన్నప్రాసన : నారదుని ప్రకారము శిశువు పుట్టిన నాలుగు మాసములలో అన్న ప్రాశన సంస్కారము పూర్తిగా నిషేధము. 6వ మాసములన లేదా ఎనిమిదవ లేక తొమ్మిది లేక పది లేక పన్నెండవ మాసమున చేయవచ్చును.
Read more...

నిష్క్రమణ

Telugu Tradition : Niskhkramana Samskaram - నిష్క్రమణ : 12వ రోజునే ఈ నిష్క్రమణ సంస్కారాన్ని చేయాలని భవిష్యపురాణము, బృహస్పతి స్మృతి తెలుపుచున్నది.
Read more...

ముదిమనవల సంతానము అయితే

TeluguTradition : Grand Children's Offspring - ముదిమనవల సంతానము అయితే : ఈ బారసాల నాల్గవ తరము వారిది అయితే శుభకార్యం పూర్తి అయిన తరువాత మనుమడు, మనుమని భార్య ఈ ఇద్దరు దంపతులు, తాతకు, నాన్నమ్మకు..
Read more...

దిష్టి తీయటం

Telugu Tradition : Disti tiyadam - దిష్టి తీయటం : చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. అయితే, దిష్టి ఎలా పడితే అలా తీయకూడదనీ, దిష్టి తీసే విషయంలో…
Read more...

నామకరణం/బారసాల

Telugu Tradition : Naming / Barsala Cermony - నామకరణం/బారసాల : బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా ఊయలలో వేసే కార్యక్రమాన్ని బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం అంటారు.
Read more...

పురిటి స్నానము వేడుక

Telugu Tradition : Puriti Snanam cermony - పురిటి స్నానము వేడుక : అమ్మాయి చేతికి పండు తాంబూలము, అందించి ఒక చిన్న సైజు స్టూలుకు నాలుగు వైపులా పసుపు ముద్దలు పెట్టాలి.
Read more...

జాతకర్మ

Telugu Tradition : Jatakarma - జాతకర్మ : పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది.
Read more...

వెన్నెల భోజనముల వేడుక

Telugu Tradition : Vennela Bhojanamula Veduka - వెన్నెల భోజనముల వేడుక : ఈ వేడుక అమ్మాయికి తొమ్మిదోనెల వచ్చిన తరువాత దశమినాడు పౌర్ణమి లోపు ఏదో ఒక రోజు ఈ వేడుక జరుపుకోవాలి.
Read more...

సీమంతం

Telugu Traditions - Seemantham : తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది సీమంతం అనే సంస్కారం.
Read more...

పుంసవనం

Telugu Tradition : Pumsavana - Woman's Pregnancy : పుంసవనం - గర్భాదానం తరువాత చేయు సంస్కారమే పుంసవనము. 'పుంసవనం' అంటే మగబిడ్డ జననానికి ఆత్రపడటం అర్థం.
Read more...

ఆషాడ పట్టి

Telugu Marriage Traditions : Ashada Patti - ఆషాడ పట్టి : ఆషాఢ మాసంలో అల్లుడుగారికి ఆషాఢపట్టి అని అత్తింటివారు ఈ వేడుక జరిపిస్తారు.
Read more...

చలువ కావిడ

Telugu Marriage Traditions : Chaluva Kaavida Cermony - చలువ కావిడ : పెండ్లి అయిన సంవత్సరములో వచ్చే ఎండాకాలములో అల్లుడు గారికి చలువ కావిడి అనే వేడుక జరిపిస్తారు.
Read more...

ఆడపిల్లను కాపురానికి పంపుట

Telugu Marriage Traditions : Sending the Girl to New Married House - ఆడపిల్లను కాపురానికి పంపుట : ఇంట్లో అందరికీ నూతన వస్త్రములు, గలీ బులు, కంచము, జాకెట్లు, మేకప్ బాక్స్, టవల్సు, గ్లాసు, లంగాలు, వెండి సామాన్లు, చేతిగుడ్డలు, వెండిబిందె,…
Read more...

పెండ్లి కూతురును నెల లోపల పంపుట

Telugu Marriage Traditions : పెండ్లి కూతురును నెల లోపల పంపుట - తెలుపురంగు డిజైను ఉన్న కొత్త చీర తీసుకు రావాలి. భోజనాలు అయిన తరువాత ఇంటి మధ్యలో పీటవేసి, ఆ పీటపై తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, కొత్త చీర ఆమెకు పెట్టాలి. ఆ చీర కట్టుకున్న తరువాత..…
Read more...

పదహారు రోజుల పండుగ

Telugu Marriage Traditions : పదహారు రోజుల పండుగ - పెండ్లి తరువాత 16వ రోజున వరుని ఇంటిలో వధూవరుల తల్లి దండ్రులు బంధుమిత్రులతో కలసి పదహారు రోజుల పండుగ అనే వేడుకను చాలా సంతోషంగా జరుపుకుంటారు.
Read more...

మీదుకట్టే విధానము

Telugu Marriage Traditions : Meedhu katte vidhanam - మీదుకట్టే విధానము : ముందుగా గృహంలోని సింహద్వారమునకు మామిడి తోరణం కట్టవలెను. వరిపిండితో నేలపై పద్మం ఆకారంలో ముగ్గు వేసి, దానిపై పసుపు, కుంకుమలతో అలంకారం చేసి..
Read more...

పెండ్లి కుమార్తెకు పుట్టింటివారి సారె

Telugu Marriage Traditions : పెండ్లి కుమార్తెకు పుట్టింటివారి సారె - వివాహం అయిన 16 రోజుల లోపుగానీ, నెల లోపుగాని, 3వ నెల లోపల ఒక మంచి ముహూర్తము చూసుకొని అమ్మాయికి సారె పెట్టి పంపించాలి.
Read more...

పూలచెండ్లాట వేడుక

Marriage Tradition : పూలచెండ్లాట వేడుక : ఈ వేడుక చాలా సరదాగా ఉండి నూతన దంపతులకు ఇద్దరి మధ్య బిడియం పోయి సరదాగా ఉంటారు.తెలుగు వివాహ సాంప్రదాయంలో ఇదొక రమణీయమైన ఘట్టం.
Read more...

గర్బాదానం

Telugu Marriage Traditions : గర్బాదానం : షోడశ కర్మలలో మొదటిది, జీవి ఆవిర్భావానికి ముందే జరుపబడు ముఖ్యమైన సంస్కారం గర్భాదానం.
Read more...

యారనాలు వేడుక

Telugu Marriage Traditions - Yaranas ceremony : యారనాలు వేడుక : తెలుగు వివాహ సాంప్రదాయంలో ఇదొక ప్రత్యేకమైన ఘట్టం
Read more...

మా లక్షమ్మ చెట్టు వద్ద వేడుక

Maha Lakshmi : మా లక్షమ్మ చెట్టు వద్ద వేడుక : మనము నివసించే ఊరిలో మహాలక్ష్మమ్మ(Maha Lakshmi) చెట్టు అని పూజలు అందు కునే వేపచెట్టు ఉంటుంది. ఆ దేవాలయం వద్దకు మేళ తాళములతో కొత్త దంపతులను తీసుకెళ్ళి ఆ దేవతా వృక్షానికి పూజ చేయించెదరు.
Read more...

శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు

Lord Venkeshwara : శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు - వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం…
Read more...

శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక

Lord Venkateshwara : శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక - మగపిల్లవాని పెండ్లి అయిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకున్న తరువాత శ్రీవెంకటేశ్వరస్వామి వారికి అఖండ దీపారాధన చేయుదురు.
Read more...