పెండ్లి కూతురును నెల లోపల పంపుట

Sending the Bride's Daughter Within a Month

Telugu Marriage Traditions :  తెలుపురంగు డిజైను ఉన్న కొత్త చీర తీసుకు రావాలి. భోజనాలు అయిన తరువాత ఇంటి మధ్యలో పీటవేసి, ఆ పీటపై తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, కొత్త చీర ఆమెకు పెట్టాలి. ఆ చీర కట్టుకున్న తరువాత పీటపై కూర్చుండపెట్టి ఒడిలో మూడు ముద్దల చలిమిడి, పసుపు కుంకుమ, జాకెట్టు వస్త్రము, తాంబూలము, పండ్లు, పీచుతో వున్న కొబ్బరిల కాయ, పూలు, ఐదు గుప్పిళ్ళు బియ్యముతో వడిలో పెట్టవలెను. ఈ విధంగా ఈ వేడుక జరిపించాలి.

 

 

 

Also Read : పదహారు రోజుల పండుగ

Leave A Reply

Your Email Id will not be published!