ఆడపిల్లను కాపురానికి పంపుట

Sending the Girl to New Married House

Telugu Marriage Traditions :  ఇంట్లో అందరికీ నూతన వస్త్రములు, గలీ బులు, కంచము, జాకెట్లు, మేకప్ బాక్స్, టవల్సు, గ్లాసు, లంగాలు, వెండి సామాన్లు, చేతిగుడ్డలు, వెండిబిందె, దుప్పట్లు, బకెట్టు, సూట్ కేసు, కప్పులు, తెరలు, బొట్టు పెట్టె, బీరువా. చాకలికి, పనిమనిషికి, చీరలు అమ్మాయికి కావలసిన వస్తువులు యింకేవైనా ఇవ్వవ చ్చును. కొత్తచీర కట్టుకున్న తరువాత వడిలో వడిబాలు, పసుపు కుంకుమ, గాజులు, తాంబూలము పెట్టి వడిలో అద్దాలు 5, సబ్బులు 5, పౌడరు డబ్బాలు 5 5, దువ్వెనలు 5, బొమ్మలు 5, కుంకుమ బరిణెలు 5, కాటుక కాయలు 5, గంధపు డబ్బాలు 5, షాంపూ సీసాలు 5 మొదలైనవి 9 రకాలుగా పెట్టి ఒడి నింపవలెను. పసుపు చెంబుచేతికి అందించాలి. కాపురానికి పంపునపుడు కంచము ఇవ్వకూడదు. తరువాత ఎప్పుడైనా ఇవ్వవచ్చును.

 

 

Also Read : పెండ్లి కూతురును నెల లోపల పంపుట

Leave A Reply

Your Email Id will not be published!