Telugu Marriage Traditions – Yaranas ceremony : పెండ్లికూతురు తల్లివాళ్ళు పెండ్లికొడకు వాళ్ళు నోము నోచుకొను నప్పుడు తీసుకు రావలసినవి.
పసుపు 1 కేజీ, కుంకుమ 1 కేజీ, సున్నిపిండి 1 కేజీ, కొబ్బరిచిప్పలు 100, ఏవైనపండ్లు 100, వక్క ప్యాకెట్లు 2 డజన్లు, ఆకులు 5 కట్టలు, ప్రదానములో వచ్చిన పళ్లెములు, అందరికి నూతనవస్త్రాలు. ఇవన్నీ కలిపి 11 పళ్ళెములలో సర్ది తీసుకురావలెను.
ఆడపడుచుకు సూటుకేసులో, చీర, జాకెట్టు, పసుపు కుంకుమలు, కుంకుమ బరిణె, కాటుక, దువ్వెన, అద్దము, పౌడరు, ఇవి అన్నీ ఆ సూటుకేసులో సర్ది ఉంచాలి.