Telugu Marriage Tradition : Wedding box – మంచిరోజున జాకెటు ముక్క, పసుపు, కుంకుమ ఒక పెట్టెలో పెట్టెదరు. వక్కలు, ఖర్జూరాలు, అప్పగింతల బట్టలు, తలంబ్రాల బియ్యము, తలంబ్రాలు బట్టలు, వడిగట్టు బియ్యం, ఆడపడుచు బట్టలు, తలపాగ, పిల్ల మేనమామల బట్టలు, తాళిబొట్టు, బటువు, కంకణము, ఉత్తర జన్యములు, పెండ్లి కుమారునకు ఇచ్చు వెండి సామాను పెండ్లి కుమార్తెకు ఇచ్చు నగలు సర్దవలెను.