Browsing Tag

traditional games

గుడుగుడు గుంజం

Telugu Traditional Game : Gudu Gudu Gunjam - గుడుగుడు గుంజం : బాలబాలికలు ఎంతో ఇష్టంగా ఆడుకునే ఆట. పిల్లలందరూ సాయంత్రంవేళ ఒక చోట కూర్చొని రెండు చేతుల పిడికిళ్ళు బిగించి ఒకరి పిడికిలి మీద మరొకరి పిడికిలి ఉంచాలి. ఆటలో పెద్దగా ఉండే ఒకరు…
Read more...

అష్టా చెమ్మా

Telugu Traditional Game : Ashta Chamma - అష్టా చెమ్మా : అష్టాచెమ్మా ఆటను నేడు కూడా చిన్నా పెద్దా, ఆడామగా అనే తారతమ్యం లేకుండా గవ్వలతోను, చింత పిక్కలతోను సరదాగా ఆడుకుంటారు. ఈ ఆటకు నాలుగు గవ్వ లను ఉపయోగిస్తారు. వీటిని పందెపు గవ్వలంటారు.…
Read more...

కర్రా బిల్లా ( చిల్లగర్ర ఆట )

Telugu Traditional Games : Karra Billa (Chillagarra game) - కర్రా బిల్లా ( చిల్లగర్ర ఆట ) : ఈ ఆట గోణి బిళ్ళ, గూటి బిళ్ళ, బిళ్ళ కర్ర, చిల్లంగోడు, కోడింబిళ్ళ, చిల్లగాల, బిల్లంగోడు అనే రకరకాల పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర…
Read more...

గోళీలాట

Telugu Traditional Game : Golilata Game - గోళీలాట : గోళీలాట పిండికాయ, రాతి పింజా, సీసము, బొండు మొదలగునవి గోళీలలో రకములు. ఆటలలో కంచాలాట, బర్రాట, పెద బర్రాటలు కొన్ని రకములు కలవు. బరాట యందు కాయ పెచ్చుచచ్చును బట్టి ఆడుచుందురు.
Read more...

బొంగరాలాట

Telugu Traditional Games : Bongaralata - బొంగరాలాట : కర్రతో చేయబడ్డ బొంగరాలు ఇప్పటికీ తిరునాళ్ళు మొదలైన చోట్ల అమ్ముతుంటారు. బొంగరం గుండ్రంగా, తల భాగం పెద్దదిగా (గోపురం పోలిగ్గా), మధ్య భాగం మూడు నాలుగు మెట్లుగా తగ్గుకుంటూ వచ్చి, కింద చిన్న…
Read more...

గుజ్జన గూళ్ళు

Telugu Traditional Games : Gujjana Gullu - గుజ్జన గూళ్ళు : ఇది కేవలం సంసారపు శిక్షణ ఇచ్చే ఆట. బువ్వాలాట అని కూడా పిలువబడే ఈ ఆటను పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో చిన్న పిల్లలు ఆడుకునేవారు. ఈ ఆటలో పిల్లలు ఎందరైనా పాల్గొనవచ్చును.
Read more...

అప్పడపడ తాండ్ర

Telugu Traditional Games : Appadappada Tandra - అప్పడపడ తాండ్ర : దీన్ని ఆడటానికి కొందరు పిల్లలు వలయా కారంగా కూర్చుంటారు. వాళ్లలో ఒకరు నేలమీద అరచేతిని ఆనించి పెడతారు. దాని మీద మరొకరు తమ అరచేతిని ఉంచు తారు. అలా అందరూ ఒకరి చేతిమీ దొకరు పెట్టిన…
Read more...

అవ్వా – అప్పచ్చా

Telugu Traditional Games : Avva - Appachcha - అవ్వా - అప్పచ్చా - “అవ్వా - అప్పచ్చా” చాలా తమాషా అయిన ఆట. ఇద్దరు పిల్లలు కుడి ఎడమ చేతులు ఒకరి భుజాలు మీద ఒకరు వేసుకొని, రెండో చేతి వేళ్ళను కలిపి పట్టుకొని మొత్తం మిద చేతులను కుర్చీలా అమర్చుతారు.…
Read more...

కుచ కుచ పుల్లలు

Telugu Traditional Games : Kucha Kucha Pullas - కుచ కుచ పుల్లలు : ఇసుకలో చేతులు కదిలిస్తూ చేతిలో ఉన్న పుల్లను అందులో దాచాలి. ఆ పుల్లను ఎక్కడ దాచి ఉంటామో ఎదుటి పిల్లవాడు చెప్పగలగాలి. ఇసుకలో చేతులు కదిలిస్తున్నపుడు ఎదుటి వారు దాన్ని…
Read more...

ఓమన గుంటలు

Telugu Tradional Games : Omana Guntalu - ఓమన గుంటలు : వామన గుంటలు పాత కాలపు ఆట. సుమారు 1950 తరువాత క్రమేపీ మరుగున పడిపోయింది. ఓమన గుంటలు ఇంటిలో కూర్చొని ఆడుకొనే ఒక ఆట. దీనినే వానగుంటలు, ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు.
Read more...

తొక్కుడుబిళ్ల

Telugu Traditional Games : Tokkudu Billa - తొక్కుడుబిళ్ల : ఆనాటి అమ్మాయిలకెంతో ఇష్ట మైన ఆట ఇది. ఈ ఆటను ఇద్దరు ఆడవచ్చు. ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు…
Read more...

అచ్చనగండ్లు

Telugu Traditional Games : Accaanagandlu- అచ్చనగండ్లు : ఈ ఆట ప్రతి పల్లెలో ఆడపిల్లలు ఇంటి పట్టున కూర్చొని ఆడుకునే ఆట. ఈ ఆటను ఐదు గచ్చకాయలతో ఎందరైనను ఆడవచ్చును. ఐదు గచ్చకాయలను చేతితో పట్టుకొని అందులో ఒక కాయను మాత్రము పై కెగురవేసి ఆ కాయ మరల…
Read more...

ఒప్పులకుప్ప

Telugu Traditional Games : Oppulakuppa - ఒప్పులకుప్ప : తెలుగు వారింట చాలా ప్రసిద్ధమైన ఆటగా దీనిని పరిగణిస్తారు. ఒప్పులకుప్ప ఆట ఆడుటకు ఇద్దరుగాని, నలుగురు కాని బాలికలు కావలయును. ఇద్దరు ఆడుట సులభము. ఇరువురు బాలికలు ఎదురెదురుగా నిలిచి ఎదుటి…
Read more...

దాగుడు మూతలు

Telugu Traditional Games : Dagudu Moothalu - దాగుడు మూతలు : చిన్న పిల్లలు పెద్ద పిల్లలతో కలసి ఆడుకునే ఆట ఇది. పిల్లల్లో కాస్త పెద్ద పిల్లలు ఈ ఆటలో పెద్దగా వ్యవహరిస్తారు. వారు ఇంట్లో పిల్లలతో పాటుగా ఇరుగుపొరుగువారిని కూడా పిలుచుకుని ఈ ఆటను…
Read more...

వైకుంఠ పాళీ

Telugu Traditional Games : Vaikuntha Pali - వైకుంఠ పాళీ : వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపానమటమని కూడా వ్యవహరిస్తారు. ఈ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు…
Read more...