శ్రావణ పట్టి

Sravana Patti

Telugu Marriage Traditions :  ఇది శ్రావణ మాసంలో అమ్మాయి తల్లిదండ్రులు జరిపిస్తారు. వెండి గోరింటాకు గిన్నె, పుల్ల, గ్లాసు, వామనగుంటల పీట, గవ్వలు, లక్ష్మీరూపు, లక్ష్మీ విగ్రహము, పూలు, పండ్లు అమ్మాయికి చీర, జాకెట్టు, పూజ సామాను, మరికొన్ని బంగారపు వస్తువు ఇచ్చి వేడుక జరుపుకుంటారు. దీనినే శ్రావణ పట్టి అందురు.

 

 

Also Read : ఆషాడ పట్టి

Leave A Reply

Your Email Id will not be published!