Telugu Tradional Event : Seva (Service) –
ఇత్తడి రేకులతో చేసిన పెద్ద పెద్ద తాళములను చేత ధరించి సింహాచల నృసింహస్వామిని కీర్తిస్తూ నెమలి కుంచెను చేతిలో పట్టుకొని నాయకుడు నామం చెబుతుంటే అందరూ కలిసి పాడుతూ వలయాకారంగా తిరుగుతూ చేసే నృత్యం సేవ. దీనినే సింహాద్రి అప్పన్న సేవ అంటారు.
“హరిహరి నారాయణా నారాయణా ”
కరుణించి మమ్మేలు కమలలోచనుడా అనునది ఈ సేవలో చెప్పబడే నామం పద్దతిలోనిదే.