పెండ్లి కూతురును నెల లోపల పంపుట

Sending the Bride's Daughter Within a Month

Telugu Marriage Traditions :  తెలుపురంగు డిజైను ఉన్న కొత్త చీర తీసుకు రావాలి. భోజనాలు అయిన తరువాత ఇంటి మధ్యలో పీటవేసి, పీటపై తూర్పు ముఖంగా కూర్చోబెట్టి, కొత్త చీర ఆమెకు పెట్టాలి. చీర కట్టుకున్న తరువాత పీటపై కూర్చుండపెట్టి ఒడిలో మూడు ముద్దల చలిమిడి, పసుపు కుంకుమ, జాకెట్టు వస్త్రము, తాంబూలము, పండ్లు, పీచుతో వున్న కొబ్బరిల కాయ, పూలు, ఐదు గుప్పిళ్ళు బియ్యముతో వడిలో పెట్టవలెను. విధంగా వేడుక జరిపించాలి.

 

 

 

Also Read : పదహారు రోజుల పండుగ

Leave A Reply

Your Email Id will not be published!