గుమ్మం దగ్గర పేర్లు చెప్పే వేడుక
Name-calling ceremony near the gutter
Name-calling ceremony : బావలు, బావమరదులు, వదినలు, మరదళ్ళు, ఆడ పడుచులు చేసే వేడుక ఇది. వివాహం అయిన తరువాత అత్తవారింట అడుగు పెట్టే ముందు కొత్త పెళ్ళికూతురు చేత గుమ్మం ముందు అందరు అడ్డంగా నిలబడి, సరదాగా ఆమె భర్త పేరును చెప్పమని అలాగే భార్య పేరును భర్తను చెప్పమని అల్లరి చేస్తారు.
అలా చెప్పిన తరువాత లాంఛనంగా వారివద్ద నుండి కొంత డబ్బును తీసుకుంటారు.
Also Read : పూల చెండ్లాట వేడుక