నలుగు వేడుక

Nalugu ceremony

Telugu Marriage Traditions  – Nalugu ceremony :  ఈ వేడుక కూడా ఇరువర్గాల వారు సంతోషంతో చేసుకునే వేడుక. ఆడపడు చులకు, వియ్యపురాలికి గంథము రాయటం సరదాగా వారిని ఆటపట్టించడానికి మిరపకాయలదండలు, సీమచింత గింజలదండలు, కుట్టుడాకుల టోపీలు, కూరగాయల దండలు, అప్పడాలు, వడియాలతో కడియాలు వంటి హాస్యపు పనులు చేస్తారు.

 

 

 

వేడుకలు అయిపోయిన తరువాత ఒక సూట్ కేసులో ఇతర అలంకరణ సామాగ్రి ఉంచి వియ్యపు వారికి అందిస్తారు.

 

Also Read : అలకపాన్పు వేడుక

 

Leave A Reply

Your Email Id will not be published!