Telugu Marriage Tradition : Lajahomam –
లాజ అంటే వరిపేలాలు. ఇది వధువు చేసే ఒక యజ్ఞం వంటిది. భర్త శాశ్వత ఆయువుతో విలసిల్లడానికి తాను దీర్ఘసుమంగళిగా ఉండ డానికి లాజహోమం చేస్తుంది. వధువు లాజల్ని హోమం చేస్తుంది కూడా. దీనివల్ల అగ్నిహోత్రుడి అనుగ్రహం కూడా కలుగుతుందని విశ్వాసం.