లగ్న పత్రిక వివరణ

Lagna Pathrika Vivarana

Telugu Marriage Tradition : Lagna Pathrika Vivarana – ఆరు అంగుళముల వెడల్పు పన్నెండు అంగుళముల పొడవు గల రాగిరేకు పై లగ్నపత్రికను వ్రాసి ఒక రాగి పాత్రలో గాని, మట్టి పాత్రలో గాని నీటిని నింపి దానిలో లగ్న పత్రికను ఉంచి లగ్న పత్రికను క్రింది విధంగా ప్రార్థించాలి.

 

 

ముఖ్యం త్వమసియంత్రాణాం బ్రహ్మణా నిర్మితం పురా |

భవ భావాయ దాంపత్యోః కాలసాధన కారణమ్ ||

యంత్ర రాజమా! నిన్ను పూర్వము బ్రహ్మదేవుడు నిర్మించెను. యంత్రములలో ప్రధానమైనదానవు. వారి అన్యోన్యతకు, దాంపత్య జీవన యాత్రలో ఒడుదుడుకులు లేకుండ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలుగజేసే దానివిగా దంపతుల పరస్పర ప్రేమకు కారణమగుదువు గాక. కొంతకాలం క్రితం లగ్న వివరములను ఇంటిలో గోడకు పసుపు, కుంకుమల మిశ్రమముతో వ్రాయుట ఆచారముగా కూడా కనిపించుచున్నది.

 

Also Read : ముహూర్త నిశ్చయం

Leave A Reply

Your Email Id will not be published!