కోయవాళ్ళు
Koyavallu - Tribal Traditions
Telugu Tribal Tradition : Koyavallu –
కోయస్త్రీలు పండగలలో మామూలుగా ఆడుక్కోడానికి వస్తారు. కాని మామూలు రోజుల్లో వీళ్ళు “జన్ను, పావుదార, రొయ్యిపిత, గోరోజనం, చెవిలో పోటు, కంటీలో పోటు, నడుమపోటు, మందులున్నాయి. మందులు” అంటూ వీధులంట తిరుగుతుంటారు. గృహిణులు వారి దగ్గర గచ్బాకు పుచ్చాకు మందులు బియ్యం పోసి కొంటుంటారు.