దొంగవేలం

Donga Velam

Telugu Marriage Traditions : ఇది పెళ్ళికొడుకు అత్తగారి ఇంటిలో జరిపే వేడుక. వధువు ఇంట్లో ఒక గడపపై వెండిగిన్నెలో మినప సున్నివుండను ఉంచుతారు. దానిని వరుడు దొంగిలించి ఎక్కడో దాస్తాడు. పూర్వం పెళ్ళి శుభకార్యాలలో ఆనందంగా చేసుకునే ఇదో వేడుక.

 

 

Also Read : అలకపాన్పు వేడుక 

Leave A Reply

Your Email Id will not be published!