చలువ కావిడ

Chaluva Kaavida Cermony

Telugu Marriage Traditions  – chaluva kaavida Cermony :

పెండ్లి అయిన సంవత్సరములో వచ్చే ఎండాకాలములో అల్లుడు గారికి చలువ కావిడి అనే వేడుక జరిపిస్తారు. తాటి ముంజలు, సపోట, కరబూజ, పుచ్చకాయ, బత్తాయిలు, ద్రాక్ష మొదగు ఫలాలు అందజేస్తారు. స్తోమత కలిగినవారు వెండివి, పండ్లుకూడ ఇవ్వవచ్చును. సందర్భంలో అల్లుడుగారికి నూతన వస్త్రములు కూడా అందజేయాలి.

 

Also Read : ఆడపిల్లను కాపురానికి పంపుట

Leave A Reply

Your Email Id will not be published!