8-12 వ నెలలలో వేడుకలు

Celebrations in the 8th-12th months

Telugu Tradition : Celebrations in the 8th-12th months – వేడుకను తాతయ్య నాయనమ్మలు, ముద్దుల మనవడు (మనవరాలు) కోసం సంతోషంతో జరుపుకుంటారు. రోజు అందరిని పిలిచి తమ మనవడి అల్లరి చేష్టలను వారందరకు తెలియజేస్తూ, వారికి, వారితో వచ్చిన పిల్లలకు తినుబండారాలు ఆడుకునే వస్తువులు ఇచ్చి వారిని సంతోషపరుస్తారు. తరువాత విందుభోజనం ఏర్పాటు చేస్తారు.

1. 3 నెలలో ముద్దలు (లడ్లు)

2. నవ్వులకు నువ్వుండలు

3. కొడితే ఉగ్గుగిన్నెలు

4. కోరలు వస్తే కొబ్బరి బొండాలు

5. బొర్లపడితే బొబ్బట్లు

 



6. కేరింతలకు కేకులు

7. అల్లరి చేస్తే అటుకులు 

8. కూర్చుంటే కుర్చీలు (పిల్లలు ఆడుకునేవి

9. చలాకిగా ఉంటే చాక్లెట్లు

10. గడపలు దాటితే గారెలు

11. దూకుడుకు దువ్వెనలు

12. అడుగులకు అరిసెలు

13. పలుకులకు చిలుకలు(పంచదారవి

14. మాటలకు మణుగు బూరెలు

15. పరుగులకు పాలకోవ

 

Read About : అన్నప్రాసన

Leave A Reply

Your Email Id will not be published!