Telugu Festival Tradition : Bhogi Mantalu –
భోగిపండుగనాడు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు భోగి మంటలు వేస్తారు. అందులో ముందుగానే తయారు చేసుకున్న భోగి పిడకలు ( గొబ్బెమ్మలు) పనికిరాని వస్తువులు అన్ని వేస్తారు. పాతను తగుల పెట్టి కొత్తను ఆహ్వానిస్తున్నట్టు ఈ భోగిమంటలకు అర్థముగా చెబుతారు. కొన్ని ఊర్లలో ఊరు మొత్తానికి ఒకే చోట ఈ భోగిమంట వేస్తారు. చాలా వరకు ప్రతి వీధి చివర ఆ వీధివారు భోగిమంట వేసు కొంటారు. ఈ ఆచారం చాలా ప్రాంతాలలో ఇప్పటికి కొనసాగుతుంది.
Read More : అద్దె ఇల్లు – గృహప్రవేశం