ఆషాడ పట్టి

Ashada Patti

Telugu Marriage Traditions – Ashada Patti :  ఆషాఢ మాసంలో అల్లుడుగారికి ఆషాఢపట్టి అని అత్తింటివారు వేడుక జరిపిస్తారు. సిరాబుడ్డి, పెన్ను, గోలీలు, బంగారము, పచ్చీసు, కీ చైన్లు, జేబులో పెట్టుకొనుటకు పర్సు, వెండి వస్తువులు, అబ్బాయికి నూతన వస్త్రములు, పండ్లు, తాంబూలాలతో వారికి అందజేస్తారు.

 

 

Also Read : చలువ కావిడ

Leave A Reply

Your Email Id will not be published!