అంకురారోపణము

Ankuraropanam

Telugu Marriage Tradition : Ankuraropanam –  సర్వశుభకార్యాలు ప్రారంభించుటకు ముందు కార్యాలు శుభప్రదంగా జరగాలని కార్యం చేస్తారు. వివాహానికి వారం రోజుల ముందు ఒక శుభ తిథిలో బాజా భజంత్రీలతో బ్రాహ్మణులు, ముత్తైయిదువలతో ఊరికి తూర్పు లేదా ఉత్తరదిశలకు వెళ్ళి అచ్చట నుండి మంచి పుట్టమట్టిని సేకరించి ఐదుమట్టి మూకుళ్ళలో మట్టిని వేసి నవధాన్యాలను పాలతో, నీటితో తడిపి, మట్టిలో వేసి ఆయా దేవతలను ఆహ్వానించి పూజించాలి.

 

 

 

అవి వివాహసమయము నాటికి మొలకెత్తుతాయి. వివాహ సమయంలో వీటిని మండపమునందు ఉంచి వివాహము జరుపుదురు. వీటిని వివాహమైన తరువాత పదహారు రోజుల పండుగ వరకు ఉంచి తరువాత వీటిని విసర్జిస్తారు.

 

Also Read : లగ్న పత్రిక వివరణ

Leave A Reply

Your Email Id will not be published!