Telugu Marriage Traditions : Alaka Panupu Ceremony – గర్భాదాన సమయంలో పెండ్లికొడుకు అలిగి ఒక మంచంపై కూర్చుం టాడు. ఎవరేం మాట్లాడినా, ఏం చేసినా ఉలకుడు పలకడు. చివరకు తన మామగారు వచ్చి బ్రతిమిలాడతాడు. చివరికి అతని కోరిక ఆయనకు తెలియజేస్తాడు.
అప్పుడు మామగారు అల్లుని కోరిక తీర్చడం గానీ, తీరుస్తానని మాటివ్వడంగాని జరిగాక అల్లుడు అలక మాని అందరితో ఆనందంగా గడుపుతాడు.
Also Read : గర్బాదానం