మంగళ సూత్రం తీసుకురావటం

Bringing the Mangalsutra

Telugu Marriage Tradition : Bringing the Mangalsutra –

మేళతాళాలతో కంసాలి వద్దకు వెళ్ళాలి. ఒక పళ్ళెములో జాకెటు ముక్క, పసుపు, కుంకుమ, ఎండు కొబ్బరిచిప్ప, ఆకులు, పండ్లు 6, కంసాలికి దక్షిణ ఇవ్వవలెను. ఆడవాళ్ళు, మగవాళ్ళు వెళ్ళవచ్చును.

 

 

 

కంసాలి సూత్రమునకు పూజచేసి ఇచ్చును. పెండ్లి పెట్టెలో సర్దుకొన వలెను. మంగళ సూత్రము తెచ్చిన తరు వాత ఇంటిలో నిదురచేయరాదు. కావున పెండ్లి రోజుననే తీసుకురావలెను.

 

Also Read : పెండ్లి పెట్టె

Leave A Reply

Your Email Id will not be published!