Telugu Marriage Tradition : Pandiri Rata – మంచి ముహూర్తం చూసి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడానికి పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిపించమని విఘ్నేశ్వరుని పూజించి మండపంలో పెట్టిన బియ్యం మూట కట్టి పూజ మందిరంలో పెడతారు.
నిర్విఘ్నంగా పెళ్లి పూర్తి అయిన తరువాత నూక చేసి ఉండ్రాళ్ళు పోసి విఘ్నేశ్వరునికి నివేదిస్తారు.