అంకురారోపణము

Ankuraropanam

Telugu Marriage Tradition : Ankuraropanam –  సర్వశుభకార్యాలు ప్రారంభించుటకు ముందు ఆ కార్యాలు శుభప్రదంగా జరగాలని ఈ కార్యం చేస్తారు. వివాహానికి వారం రోజుల ముందు ఒక శుభ తిథిలో బాజా భజంత్రీలతో బ్రాహ్మణులు, ముత్తైయిదువలతో ఊరికి తూర్పు లేదా ఉత్తరదిశలకు వెళ్ళి అచ్చట నుండి మంచి పుట్టమట్టిని సేకరించి ఐదుమట్టి మూకుళ్ళలో ఆ మట్టిని వేసి నవధాన్యాలను పాలతో, నీటితో తడిపి, ఆ మట్టిలో వేసి ఆయా దేవతలను ఆహ్వానించి పూజించాలి.

 

 

 

అవి వివాహసమయము నాటికి మొలకెత్తుతాయి. వివాహ సమయంలో వీటిని మండపమునందు ఉంచి వివాహము జరుపుదురు. వీటిని వివాహమైన తరువాత పదహారు రోజుల పండుగ వరకు ఉంచి ఆ తరువాత వీటిని విసర్జిస్తారు.

 

Also Read : లగ్న పత్రిక వివరణ

Leave A Reply

Your Email Id will not be published!