శ్రావణ పట్టి

Sravana Patti

Telugu Marriage Traditions :  ఇది శ్రావణ మాసంలో అమ్మాయి తల్లిదండ్రులు జరిపిస్తారు. వెండి గోరింటాకు గిన్నె, పుల్ల, గ్లాసు, వామనగుంటల పీట, గవ్వలు, లక్ష్మీరూపు, లక్ష్మీ విగ్రహము, పూలు, పండ్లు అమ్మాయికి చీర, జాకెట్టు, పూజ సామాను, మరికొన్ని బంగారపు వస్తువు ఇచ్చి ఈ వేడుక జరుపుకుంటారు. దీనినే శ్రావణ పట్టి అందురు.

 

 

Also Read : ఆషాడ పట్టి

Leave A Reply

Your Email Id will not be published!