చలువ కావిడ
Chaluva Kaavida Cermony
Telugu Marriage Traditions – chaluva kaavida Cermony :
పెండ్లి అయిన సంవత్సరములో వచ్చే ఎండాకాలములో అల్లుడు గారికి చలువ కావిడి అనే వేడుక జరిపిస్తారు. తాటి ముంజలు, సపోట, కరబూజ, పుచ్చకాయ, బత్తాయిలు, ద్రాక్ష మొదగు ఫలాలు అందజేస్తారు. స్తోమత కలిగినవారు వెండివి, పండ్లుకూడ ఇవ్వవచ్చును. ఆ సందర్భంలో అల్లుడుగారికి నూతన వస్త్రములు కూడా అందజేయాలి.